Bommala Koluvu Movie Date Announcement Press Meet | Filmibeat Telugu

2022-03-30 383

Bommala Koluvu Pre Release Event
#bommalakoluvu
#tollywood
#telugucinema
#hrishikesh

‘రఘువరన్ బి.టెక్‌’లో ధ‌నుష్ త‌మ్ముడిగా న‌టించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వంలో పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్ పతాకాల‌పై ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మ‌ల కొలువు’. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల‌తేదీని తెలియ‌జేసేందుకు సోమ‌వారంనాడు రామానాయుడు స్టూడియోలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు.